AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఆక్సియం-4 మిషన్

Axiom 4 Mission: ఈ అంతరిక్ష యాత్రకు రవాణాను అందిస్తున్న స్పేస్‌ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలోని ఒక పోస్ట్‌లో, "బుధవారం అంతరిక్ష కేంద్రానికి Axiom_Space యొక్క Ax-4 మిషన్ ప్రయోగానికి అన్ని వ్యవస్థలు బాగా కనిపిస్తున్నాయి. వాతావరణం విమాన ప్రయాణానికి 90% అనుకూలంగా కనిపిస్తోంది" అని పేర్కొంది..

చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఆక్సియం-4 మిషన్
Subhash Goud
|

Updated on: Jun 25, 2025 | 12:14 PM

Share

చివరకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో 3 మంది ప్రయాణికులతో కూడిన ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి బయలుదేరింది. ఈ మిషన్ సరిగ్గా మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు ఈరోజు బుధవారం జరిగే ఈ ప్రయాణానికి వాతావరణం 90 శాతం అనుకూలంగా ఉందని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.

ఈ అంతరిక్ష యాత్రకు రవాణాను అందిస్తున్న స్పేస్‌ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలోని ఒక పోస్ట్‌లో, “బుధవారం అంతరిక్ష కేంద్రానికి Axiom_Space యొక్క Ax-4 మిషన్ ప్రయోగానికి అన్ని వ్యవస్థలు బాగా కనిపిస్తున్నాయి. వాతావరణం విమాన ప్రయాణానికి 90% అనుకూలంగా కనిపిస్తోంది” అని పేర్కొంది.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!