iPhone SE 4: తక్కువ ధరలో యాపిల్‌ కొత్త ఫోన్‌.. త్వరలోనే మార్కెట్లోకి..

యాపిల్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది. తాజాగా యాపిల్‌ తీసుకొచ్చిన ఐఫోన్‌16 భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ4 పేరుతో మిడ్ రేంజ్‌...

iPhone SE 4: తక్కువ ధరలో యాపిల్‌ కొత్త ఫోన్‌.. త్వరలోనే మార్కెట్లోకి..
Iphone Se 4
Follow us

|

Updated on: Oct 14, 2024 | 10:33 AM

యాపిల్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది. తాజాగా యాపిల్‌ తీసుకొచ్చిన ఐఫోన్‌16 భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ4 పేరుతో మిడ్ రేంజ్‌ బడ్జెట్ మూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎస్‌ఈ4 ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ ఎస్‌ఈ4 ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే Michael Tigas ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధిత కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోన్‌ సింగిల్ కెమెరాతో రానున్నట్లు లీక్‌ అయిన ఫొటో చెబుతోంది. ఈ ఫోన్‌లో 6.06 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్‌ ఎస్‌3 ఫోన్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఈ ఫోన్‌లో ఫేస్‌ ఐడీని తీసుకొస్తున్నారు. యాపిల్‌లో టచ్‌ ఐడీ కాకుండా ఫేస్‌ ఐడీతో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఫోన్‌ను మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో యూఎస్‌బీ-సీ పోర్టును అందించనున్నారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇందులో పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌ను ఇవనున్నారని సమచారం. ఇక ఇందులో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు, యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్స్‌ను ఇవ్వనున్నారు. ఇక ధర విషయానికొస్తే ఎలాంటి క్లారిటీ లేకపోయినా. బేస్ వేరియంట్ రూ. 40 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి వీటన్నింటికీ సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

తక్కువ ధరలో యాపిల్‌ కొత్త ఫోన్‌.. త్వరలోనే మార్కెట్లోకి..

'ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఎవరూ హెల్ప్ చేయలేదు.. ఇక జబర్దస్త్ చేయను'

ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!

నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!

వీడియోస్ లీక్ చేస్తానని అనన్యను బెదిరించిన ఆ స్టార్ హీరో కొడుకు..

పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర

బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?

ఈ ఆరుగురు డౌంజరస్ భయ్యో.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే..

ముడా భూముల వివాదంలో సిద్దరామయ్య సర్కార్‌కు చిక్కులు!
ముడా భూముల వివాదంలో సిద్దరామయ్య సర్కార్‌కు చిక్కులు!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని

రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌

సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగంటే ?

వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే

స్పా సెంటర్‌ తీరుతో కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే

యూపీఐ లైట్‌ పరిమితి పెంపు
యూపీఐ లైట్‌ పరిమితి పెంపు
‘యానిమల్‌’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే