CWG 2022: CWG ట్రయల్స్‌లో రిఫరీపై దాడి.. రెజ్లర్ సతీందర్ మాలిక్‌పై జీవితకాల నిషేధం..

| Edited By: Team Veegam

Jul 19, 2022 | 6:44 PM

ఈ ట్రయల్స్‌లో 125 కేజీల విభాగంలో రెజ్లర్ సతేందర్ మాలిక్, ఒక సీనియర్ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించాడు. మ్యాచ్ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా రావడంతో అతనిని కొట్టాడు.

CWG 2022: CWG ట్రయల్స్‌లో రిఫరీపై దాడి.. రెజ్లర్ సతీందర్ మాలిక్‌పై జీవితకాల నిషేధం..
Wrestling Federation Of India, Satender Malik
Follow us on

రాజధాని న్యూఢిల్లీలో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 (Birmingham CWG 2022) కోసం ట్రయల్స్ నిర్వహిస్తు్న్నారు. కేడీ జాదవ్ స్టేడియంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో మంగళవారం పురుష రెజ్లర్లు పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఓ వివాదం జరగడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ ట్రయల్స్‌లో 125 కేజీల విభాగంలో రెజ్లర్ సతేందర్ మాలిక్, ఒక సీనియర్ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించాడు. మ్యాచ్ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా రావడంతో అతనిని కొట్టాడు. ఈ చర్యతో రెజ్లింగ్ సమాఖ్య కూడా చాలా షాక్ అయ్యింది. సమాఖ్య వెంటనే గట్టి చర్య తీసుకుంది. సతేందర్‌ను జీవితకాలం నిషేధించింది.

Also Read: World Boxing Championship: నిరాశ పరిచిన ఐదుగురు.. పతకాలు ఖాయం చేసిన ముగ్గురు భారత మహిళా బాక్సర్లు..

ఇవి కూడా చదవండి

Thomas Cup 2022: థామస్‌ కప్‌లో తొలి విజయం.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఆ ఐదుగురు..