AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర.. తొలి భారత కోచ్‌గా భారీ రికార్డ్..!

Gautam Gambhir history as India coach: గౌతమ్ గంభీర్ తన అగ్రెసివ్ కోచింగ్ స్టైల్‌తో టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టారు. విమర్శకులకు తన విజయాలతోనే సమాధానం చెప్పిన గంభీర్, భారత క్రికెట్‌లో ఒక నవశకానికి పునాది వేశారు.

T20 World Cup: గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర.. తొలి భారత కోచ్‌గా భారీ రికార్డ్..!
Ind Vs Nz Goutam Gambhir
Venkata Chari
|

Updated on: Mar 09, 2026 | 6:15 AM

Share

Gautam Gambhir Creates History: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచింది. ఈ విజయం టీమిండియాకు ఎంత ముఖ్యమో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా అంతే కీలకం. ఈ గెలుపుతో గంభీర్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్‌గా అవతరించారు.

రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారత కోచ్:

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే గంభీర్ రెండు ఐసీసీ (ICC) టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించారు. గతంలో ఏ భారతీయ కోచ్‌కు కూడా ఒకే పదవీ కాలంలో రెండు ఐసీసీ ట్రోఫీలు దక్కలేదు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ: గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

2026 టీ20 వరల్డ్ కప్: తాజా విజయంతో ఆయన ఖాతాలో రెండో ఐసీసీ ట్రోఫీ చేరింది.

ప్లేయర్‌గా, కోచ్‌గా అరుదైన రికార్డు:

గౌతమ్ గంభీర్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఒక అరుదైన క్లబ్‌లో చేరారు. ఆటగాడిగా, కోచ్‌గా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

ఆటగాడిగా: 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడు.

కోచ్‌గా: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ విజేత కోచ్.

టీమిండియా రికార్డుల పరంపర:

గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కూడా మరో అద్భుత రికార్డును నెలకొల్పింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను (2024, 2026) గెలుచుకుని, తన టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. అలాగే, మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన తొలి జట్టుగా కూడా టీమిండియా అవతరించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం