RCB vs MI Live Score, IPL 2021: ముంబై ఇండియన్స్ టార్గెట్ 166.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లీ, మాక్స్‌వెల్

RCB vs MI Live Score in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.

RCB vs MI Live Score, IPL 2021: ముంబై ఇండియన్స్ టార్గెట్ 166.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లీ, మాక్స్‌వెల్
Ipl 2021, Rcb Vs Mi
Follow us

|

Updated on: Sep 26, 2021 | 9:58 PM

RCB vs MI, IPL 2021: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ(51), శ్రీకర్ భరత్(32), మ్యాక్స్‌వెల్‌(56) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 165 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సి ఉంది.

విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 121 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో అర్థ సెంచరీ సాధించాడు. 15.5 ఓవర్లో మిలాన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు పడిక్కల్ వికెట్‌ను త్వరగా కోల్పియిన ఆర్‌సీబీ, శ్రీకర్ భరత్‌ వికెట్‌ను 75 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం మాక్స్‌వెల్ 37బంతుల్లో 151 స్ట్రైక్‌రేట్‌తో 6 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 56 పరుగులు చేసి, నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఏబీడీ 11, అహ్మద్ 1 పరుగులతో నిరాశ పరిచాడు. ఇక ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, బోల్ట్, మిలాన్, చాహర్ తలో వికెట్ పడగొట్టారు.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11, ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. ఇక్కడ గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో ఆర్‌సీబీ విజయం సాధించింది.

Also Read: Highlights of IPL Match Result: Know Who Won CSK vs KKR Match: చివరి బంతికి గెలిచిన చెన్నై టీం.. ఓడినా ఆకట్టుకున్న కోల్‌కతా బౌలర్లు

CSK vs KKR, IPL 2021: చెన్నై టార్గెట్ 172.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ త్రిపాఠి, రానా, కార్తీక్

RCB vs MI Live Score, IPL 2021: 3 ఓవర్లకు ముంబయి స్కోర్ 27/0.. రోహిత్ 18, డికాక్ 8 పరుగులతో బ్యాటింగ్

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు