SRH vs PBKS, IPL 2021: ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే కట్టడి.. హైదరాబాద్ టార్గెట్ 126

Sunrisers Hyderabad vs Punjab Kings: పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 126 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

SRH vs PBKS, IPL 2021: ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే కట్టడి.. హైదరాబాద్ టార్గెట్ 126
Ipl 2021 Srh Vs Pbks
Follow us
Venkata Chari

|

Updated on: Sep 25, 2021 | 9:22 PM

IPL 2021, SRH vs PBKS: ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో 37వ మ్యాచులో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌ (PBKS)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీం ముందు 126 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్ల ముందు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్(21 పరుగులు, 21 బంతులు, 3 ఫోర్లు) మంచి ఊపులో కనిపించాడు. కానీ, 4.1 ఓవర్లో హోల్డర్‌ బౌలింగ్‌లో సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇకే ఇదే వరుసలో మిగతా టీం అంతా కేఎల్ రాహుల్ వెంటే వరుస కట్టారు.

మయాంక్ అగర్వాల్ 5, గేల్ 14, మక్రాం 27, పూరన్ 8, దీపక్ హుడా 13, నాథన్ ఎల్లీస్12 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. అలాగే బ్రార్ 18లతో నాటౌట్‌గా నిలిచాడు. కీలక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోవడంతో తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు.

ఇక హైదరాబాద్‌ బౌలర్లలో జాన్సన్ హోల్డర్ 3 వికెట్లు, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమీద్, బువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: విధ్వంసం..10 బంతుల్లో 54 పరుగులు.. 3 ఫోర్లు 7 సిక్సర్లు.. ఎవరు ఈ బ్యాట్స్‌మెన్‌..?

Highlights of IPL Match Result, DC vs RR: ఢిల్లీకి ఎదురే లేదు.. రాజస్థాన్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..