
తొలి మ్యాచ్‌లో దీప్తి శర్మ 49 పరుగులు, నికీ ప్రసాద్ 39 నాటౌట్‌తో 82 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారత్‌ను గెలిపించారు. అందుకే రెండో టీ20లో వీరి ప్రదర్శనపై
తొలి మ్యాచ్‌లో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19/4తో ఇబ్బందుల్లో పడింది. రెండో మ్యాచ్‌లో మంధానా, షఫాలీ, హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్‌పై అందరి చూపు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న స్మృతి మంధానా సేన.. రాయ్‌పూర్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
IND-W vs ZIM-W 2nd T20 Live Score Updates in Telugu: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న స్మృతి మంధానా సేన.. రాయ్‌పూర్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా నికీ ప్రసాద్, దీప్తి శర్మ భారత్‌ను గట్టెక్కించారు. రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం.