IND vs SA: సెంచూరియన్ కీలక ఇన్నింగ్స్‌కు ఆయనే కారణం.. బ్యాటింగ్ రహస్యాలపై భారత ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!

సెంచూరియన్ టెస్టు తొలి రోజు భారత్ 272 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ సెంచరీ, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించారు.

IND vs SA: సెంచూరియన్ కీలక ఇన్నింగ్స్‌కు ఆయనే కారణం.. బ్యాటింగ్ రహస్యాలపై భారత ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!
Ind Vs Sa Mayank Agarwal
Follow us

|

Updated on: Dec 27, 2021 | 7:04 AM

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. దీంతో టీమిండియా నిర్ణీత 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేయగా, మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ రహస్యాన్ని మయాంక్ అగర్వాల్ మొదటి రోజు ఆట తర్వాత వెల్లడించాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శిక్షణ బ్యాట్స్‌మెన్‌లను ఎక్కువ పరుగులు చేయడానికి ఎలా సిద్ధం చేసిందో మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. తమ జట్టు బ్యాట్స్‌మెన్ సరైన రీతిలో మైదానంలో ప్లాన్ చేశారని, అందుకే టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుకుందని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు.

తొలిరోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో అగర్వాల్ మాట్లాడుతూ, ‘అంతా క్రమశిక్షణతో ఉన్నాం. స్టంప్‌లకు దగ్గరగా వచ్చే బంతులను మాత్రమే ఆడాలని, దూరంగా వెళ్లే బంతులను వెంటాడొద్దనే ప్రణాళికను రూపొందించారు. మేం దీన్ని చేయగలిగాం. ‘ మూడు వికెట్లకు 272 పరుగులు చేసిన ఘనత మా బ్యాటింగ్ యూనిట్‌కు చెందుతుంది. మేం మంచి ఆట ఆడాం. ఎవరైతే క్రీజులో స్థిరపడతారో వారు ఆడుతూనే ఉంటాలని రాహుల్ భాయ్ ప్లాన్ చేశారని’ తెలిపాడు.

బలమైన భాగస్వామ్యాలు.. రాహుల్ సెంచరీతో పాటు పలు కీలక భాగస్వామ్యాలతో టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. రాహుల్ సెంచరీ చాలా ముఖ్యమైనది. మేం మంచి భాగస్వామ్యాలు ఆడాం. అవి చాలా ముఖ్యమైనవి. కేఎల్ రాహుల్ మొదట నాతో కీలక భాగస్వామ్యం ఏర్పరిచాడు. ఆ తరువాత విరాట్ భాయ్, రహానేతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇలాంటి భాగస్వామ్యాలే మరిన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాం. మ్యాచ్‌కు ముందు భారత జట్టు మైదానంలో మిడిల్ వికెట్ వద్ద పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చాలా ప్రాక్టీస్ సెషన్‌లు ఆడామని’ మయాంక్ తెలిపాడు.

రెండో రోజు టీమ్ ఇండియా టార్గెట్ ఏంటి? రెండో రోజు వ్యూహంపై కూడా మయాంక్ అగర్వాల్ మాట్లాడాడు. మయాంక్ మాట్లాడుతూ, ‘మేం వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలనుకుంటున్నాం. తద్వారా మమ్మల్ని మంచి స్థితిలో ఉంచగలం. రేపు తొలి గంట చాలా కీలకంగా మారనుంది. మేం రాణిస్తే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచవచ్చు. ప్రారంభంలో కొంత తేమ ఉంది. దీని కారణంగా కొన్ని బంతులు జారిపోతున్నాయి, కానీ రోజు గడిచేకొద్దీ, అది మెరుగుపడుతుంది’ అని మయాంక్ తెలిపాడు.

Also Read: IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అద్భుత ఫీట్.. ఎవ్వరికీ సాధ్యం కాలే.. అదేంటంటే?

IND VS SA: సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. 14 ఏళ్ల కరువును తీర్చిన భారత ఓపెనర్..!

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..