శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి
Sri Rama Navami wishes for friends: ప్రతి పండుగకు మన ఫ్రెండ్స్ కు వాట్సప్ నుంచి విషెస్ తెలుపుతుంటాము. తెలుగు రాష్ట్ర ప్రజలు శ్రీరామనవమి పండుగను జరుపుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మీ కోసం కొన్ని మెసేజ్ సందేశాలు ఉన్నాయి. మీరు, మీ ప్రియమైన స్నేహితులకు పంపి పండుగ విషెస్ చెప్పండి

ప్రతి పండుగకు మన స్నేహితులకు విషెస్ తెలుపుతుంటాము. శుక్రవారం రోజున తెలుగు రాష్ట్ర ప్రజలు శ్రీరామనవమి పండుగను జరుపుకోనున్నారు. ఇక్కడ మీ కోసం కొన్ని సందేశాలు ఉన్నాయి. మీరు ఉదయం లేవగానే మీరు మీ స్నేహితులకు పంపించుకోవచ్చు.
ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను… శ్రీరామనవమి శుభాకాంక్షలు!
శ్రీరాముడి కృపతో మీ జీవితంలో సంతోషాలు ఎక్కువ ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను
ధర్మం అంటే రాముడు , రాముడు అంటే ధర్మం అలాంటి గొప్ప దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరాముడి అనుగ్రహం వలన మీకు అన్ని విజయాలు కలగాలని కోరుకుంటూ… హ్యాపీ శ్రీరామనవమి!
రామనామ స్మరణతో మీ ఇంట్లో సంతోషంతో పాటు శాంతి ఉండాలని కోరుకుంటూ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముడి అనుగ్రహంతో మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు!
ఈ పవిత్రమైన రోజున ఆ రాముల వారు ఆశీస్సులు మీకు ఉండాలని, మీ జీవితంలో శుభాలు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాను.
మీ కలలు శ్రీరాముడి ఆశీస్సులతో నెరవేరాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు!
మీరు కూడా రాముడి మార్గంలో నడిచి అన్ని విజయాలు మాత్రమే అందుకోవాలని కోరుకుంటూ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ఈ శ్రీరామనవమి నుంచి మీ జీవితంలో కొత్త మార్పులు, డబ్బు , సంతోషం ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
