
మేష రాశి : మేష రాశి వారికి రజపంచక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కల నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. చాలా రోజుల నుంచి వివాహం నిశ్చయం కాని వారికి త్వరలో పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి రజపంచక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు