AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2025: ధన్ తేరాస్ నాడు ఏ రాశి వారు ఏం కొనాలో తెలుసా? మీకేం కావాలో చూసుకోండి..!

ధన్ తేరాస్ రోజున చాల మంది బంగారం, వెండి, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే, అన్నదానం చేయడం, యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని, ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుందని విశ్వాసం. అయితే, రాశుల ప్రకారం ధన్‌తేరాస్‌ రోజున ఏ రాశివారు ఏం కొనాలో ఇక్కడ తెలుసుకుందాం...

Dhanteras 2025: ధన్ తేరాస్ నాడు ఏ రాశి వారు ఏం కొనాలో తెలుసా? మీకేం కావాలో చూసుకోండి..!
Dhantrayodashi
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2025 | 1:29 PM

Share

Dhantrayodashi: ధన్‌తేరాస్‌ .. (ధన త్రయోదశి) ఈ ఏడాది అక్టోబర్ 18న వస్తుంది. ధన్‌తేరాస్‌ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందువులు పలు రకాల పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే, చాల మంది బంగారం, వెండి, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే, అన్నదానం చేయడం, యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని, ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుందని విశ్వాసం. అయితే, రాశుల ప్రకారం ధన్‌తేరాస్‌ రోజున ఏ రాశివారు ఏం కొనాలో ఇక్కడ తెలుసుకుందాం…

మేషరాశి: మేషరాశిమేషరాశి వారు ఈ ధన త్రయోదశికి బంగారం లేదా ఎర్రటి వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

వృషభరాశి: వృషభరాశివృషభరాశి వారు ధన త్రయోదశికి వెండి కొనుగోలు చేస్తే మంచిది. శుక్రుడుతో సంబంధం ఉండే ఈ రాశి వారు సిల్వర్ కాయిన్స్ లేదా ఆభరణాలు వంటివి కొనుగోలు చేయాలి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: మిధున రాశిమిధున రాశి వారు ధన త్రయోదశి రోజు పుస్తకాలు, స్టేషనరీ, గాడ్జెట్లు వంటివి కొనుగోలు చేస్తే మంచిది. బంగారు ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు కూడా కొనొచ్చు.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఈ ధన త్రయోదశి రోజు వంటింటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. ముఖ్యంగా రాగి లేదా కాంస్య వస్తువులు కొంటే మంచి ఫలితాలు ఉంటాయి.

సింహ రాశి: సింహ రాశి వారు బంగారం, ఆభరణాలు, కాయిన్స్ వంటివి కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

కన్య, తులా రాశి వారు: కన్య రాశి వారు ఆరోగ్యం, శుభ్రతకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. తులా రాశి వారు ఈ ధనత్రయోదశి రోజు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది.

వృశ్చిక, ధనుస్సు: రాశివృశ్చికరాశి వారు బంగారు కాసులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎర్రటి వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు. ధనుస్సు రాశి వారు చదువు, ట్రావెల్‌కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది.

మకరరాశి, కుంభరాశి: మకరరాశి వారు ఏవైనా మెటల్స్ కొనుగోలు చేస్తే బాగుంటుంది. అలాగే గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. కుంభరాశి వారు గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వెండి ఆభరణాలు, కాయిన్స్ కొంటే మంచిది.

మీనరాశి: ఈ ధన త్రయోదశికి మీనరాశి వారు బంగారం లేదా నీటికి సంబంధించిన డెకర్ వస్తువులను కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది.

Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!