Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా..?

Jyotish Tips: జీవితంలో ప్రతి ఒక్కరు విజయం సాధించడానికి చాలా కష్టపడుతారు. కానీ వారి పోరాటం రోజులతరబడి కొనసాగుతూనే ఉంటుంది.

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా..?
Sugar
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 7:20 PM

Jyotish Tips: జీవితంలో ప్రతి ఒక్కరు విజయం సాధించడానికి చాలా కష్టపడుతారు. కానీ వారి పోరాటం రోజులతరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాత్రం దీనికి కారణాలు వేరే ఉంటాయి. వాటిని తెలుసుకొని పరిష్కరించడం వల్ల కెరీర్‌లో ఎదగవచ్చనే నమ్మకం కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు చక్కెరకి సంబంధించిన కొన్ని జ్యోతిష్య పరిహారాలను తెలుసుకుందాం. వంటగదిలో నిత్యం ఉండే చక్కెర అనేక రకాల దుఃఖాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పంచదారకు గ్రహాలతో సంబంధం ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో తీపిని చేర్చడం శుభప్రదంగా భావిస్తారు. ఒకరి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అతను దానికి సంబంధించిన చర్యలు చేయవలసి ఉంటుంది. రాగి పాత్రలో పంచదార కలిపిన నీటిని తాగడం వల్ల సూర్యుని స్థానం బలపడుతుంది.

విజయం కోసం

మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కెరీర్‌కు సంబంధించి కానీ ఏదైనా శుభకార్యాల కోసం వెళుతున్నట్లయితే, చక్కెర నివారణను తీసుకోవడం మర్చిపోవద్దు. రాగి పాత్రలో పంచదార, నీళ్లు తీసుకుని కరిగించి కొద్దిగా తాగాలి. ఇది మీరు విజయాన్ని పొందడంలో సహాయకారిగా ఉంటుంది.

రాహు గ్రహం

రాహు గ్రహం నివారణకు రాత్రి పడుకునేటప్పుడు చక్కెరను ఎర్రటి గుడ్డలో కట్టి తలకింద పెట్టుకోవాలి. ఇది జాతకంలో నడుస్తున్న రాహువు సమస్యను తొలగించడంలో సహాయపడుతుందని జ్యోతిష్యలు చెబుతారు.

పితృత్వం నుంచి స్వేచ్ఛ

ఈ పరిహారం చేయడానికి పిండితో రోటీని తయారు చేసి, అందులో పంచదార కలపాలి. దానిని కాకులకు తినిపించాలి. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషపడుతారని నమ్మకం. కష్టాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి..

తక్కువ వ్యవధి ఎక్కువ రాబడి.. టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు

Spiritual: హిందూ సంప్రదాయం ప్రకారం పూజ తర్వాత ధూపం వేస్తారు.. ఎందుకో తెలుసా..?

మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని