Naresh Donation For Ram Mandir : రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సీనియర్ నరేష్.. అందరూ ముందుకు రావాలని పిలుపు

గత కొన్ని దశాబ్దాల హిందువుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఈ కల నెరవేరే రోజు వస్తున్న వేళ ఆలయ నిర్మాణానికి దేశంలోని కోట్లాది హిందువు తమ వంతు సాయం అందిస్తున్నారు. మందిర నిర్మాణానికి అవసరమయ్యే..

Naresh Donation For Ram Mandir : రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సీనియర్ నరేష్.. అందరూ ముందుకు రావాలని పిలుపు
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2021 | 1:10 PM

Naresh Donation For Ram Mandir : గత కొన్ని దశాబ్దాల హిందువుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఈ కల నెరవేరే రోజు వస్తున్న వేళ ఆలయ నిర్మాణానికి దేశంలోని కోట్లాది హిందువు తమ వంతు సాయం అందిస్తున్నారు. మందిర నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను రామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ కు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు నుంచి సామాన్యులవరకూ తమ వంతు విరాళం అందిస్తున్నారు.

ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి అక్షయ్ కుమార్, పవన్ కళ్యాణ్, ప్రణీత లు రామ మందిర నిర్మాణానికి భూరివిరాళం అందించగా.. తాజాగా సీనియర్ నటుడు నరేష్ తన వంతు సాయంగా రూ. 5 లక్షల విరాళాన్ని అందించాడు.

ఈ విష‌యాన్ని న‌రేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం 90 కోట్ల మంది హిందువుల క‌ల త్వరలో నిజ‌మవుతుందని..తన వంతుగా చిన్న సాయం చేశాన్నాడు. అంతేకాదు.. ఈ బృహ‌త్క‌ర కార్యం కోసం మీరు కూడా మీ వంతు సాయం చేయండి అని నరేష్ పిలుపునిచ్చాడు. ప్ర‌స్తుతం క్యారెక్టర్ ఆరిస్టుగా నటిస్తున్న నరేష్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Also Read:

ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి.. 16మంది సైనికులు మృతి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..