టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న పంజాబ్‌, ఢిల్లీ జట్లు  పదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దూసుకుపోతోంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్
Follow us

|

Updated on: Oct 20, 2020 | 7:50 PM

Shreyas Iyer Wins The Toss : దుబాయ్‌ వేదికగా జరుగుతున్న పంజాబ్‌, ఢిల్లీ జట్లు  పదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి ప్లేఆఫ్స్‌కు చేరడం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. గత మ్యాచ్‌లో  ముంబైపై రెండో సూపర్‌ ఓవర్‌లో గెలుపొందిన నేపథ్యంలో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనబడుతోంది. ఢిల్లీపైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌పై విజయం సాధించడం పంజాబ్‌కు అంత తేలిక కాదు. ఒకవేళ ఓడితే మాత్రం ప్లేఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి.

అయితే గాయాల నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్‌, హెట్‌మైర్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు అయ్యర్‌ చెప్పాడు. జోర్డాన్‌ స్థానంలో జేమ్స్‌ నీషమ్‌ను తీసుకున్నట్లు రాహుల్‌ వెల్లడించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. ఇరు జట్ల సభ్యుల వివరాలు…

ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్(కెప్టెన్‌)‌, రిషభ్‌పంత్, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, డేనియల్‌ సామ్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, తుషార్‌ దేశ్‌పాండే, కగిసొ రబాడ.

పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌గేల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హూడా, జేమ్స్‌ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, రవిబిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు