జగన్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

Rahul Gandhi wishes to YS Jagan, జగన్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ వేడుకకు దక్షిణాది రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు.  అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపడుతున్న జగన్ మోహన్ రెడ్డిగారికి, ఆయన మంత్రుల బృందానికి, ఆంధ్రా ప్రజలకు శుభాకంక్షలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *