కమలం పాలిట కారంగా మారిన పసుపు..!

పసుపే కదా కడిగేసుకుందాంలే.. అనుకుంటే అలాగే వుంటుంది మరి.. అనవసరంగా పసుపుతో పెట్టుకున్నాం.. మసైపోతామేమో అన్న భయం పట్టుకుంది ఇప్పుడు బీజేపీకి. నిజామాబాద్ ఎంపీగా తనని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్ధి అరవింద్. ఒకవేళ తేలేక పోతే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్ పేపరే రాసిచ్చేశారు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఓటమికి కారణమైంది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్నాళ్ళయినా కేంద్రంలో పసుపు బోర్డు ఊసేలేదు. […]

కమలం పాలిట కారంగా మారిన పసుపు..!
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 2:30 PM

పసుపే కదా కడిగేసుకుందాంలే.. అనుకుంటే అలాగే వుంటుంది మరి.. అనవసరంగా పసుపుతో పెట్టుకున్నాం.. మసైపోతామేమో అన్న భయం పట్టుకుంది ఇప్పుడు బీజేపీకి.

నిజామాబాద్ ఎంపీగా తనని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్ధి అరవింద్. ఒకవేళ తేలేక పోతే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్ పేపరే రాసిచ్చేశారు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఓటమికి కారణమైంది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్నాళ్ళయినా కేంద్రంలో పసుపు బోర్డు ఊసేలేదు. దాంతో తెస్తే పపుపు బోర్డయినా తేవాలి.. లేదా అరవింద్ రాజీనామా చెయ్యాలనే విమర్శలు మొదలయ్యాయి.

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి.. పసుపు బోర్డ్ హామీ తమ కొంప ముంచుతుందేమోనని భయం పట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా ఆర్మూరు, బీంగల్, బోధన్, నిజామాబాద్ కార్పొరేషన్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే అరవింద్ ఇచ్చిన నిజాం షుగర్స్, పసుపు బోర్డు హామీలకు నేతల దగ్గర సమాధానం లేకపోవడంతో .. అధికారపార్టీకి అవి అస్త్రాలు మారాయి.

మరోవైపు జిల్లా బీజేపీ నాయకత్వం కూడా అరవింద్ తీరుపై అసంతûప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటెద్దు పోకడలతో అరవింద్ సీనియర్లను పట్టించుకోవడంలేదనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. అమలు కానీ హామీలతో పార్టీని ఇరకాటంలో పడేశారంటూ భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని అందించిన పసుపు మున్సిపల్ ఎన్నికల్లో కారమై కళ్లలో పడటం ఖాయమనే ఆందోళన పట్టుకుంది కమలదళానికి.

Latest Articles
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,

60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు

బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

కోహ్లీ దూకుడికి బ్రేకులు వేస్తోన్న ధోని సారథి.. తగ్గేదేలే అంటూ..

తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి