ఎంపీ అభ్యర్థి నాగబాబు ఆస్తుల వివరాలు

ఎంపీ అభ్యర్థి నాగబాబు ఆస్తుల వివరాలు

తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిన నటుడు నాగబాబు, ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నరసాపురం నుంచి ఆయన ఎంపీ బరిలో ఉండగా.. తన నామినేషన్‌ను పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అందులో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను రూ.41కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర్కొన్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 12:40 PM

తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిన నటుడు నాగబాబు, ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నరసాపురం నుంచి ఆయన ఎంపీ బరిలో ఉండగా.. తన నామినేషన్‌ను పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అందులో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను రూ.41కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర్కొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu