తిరుపతిలో ఈ నెల 9న భారీ భద్రతా ఏర్పాట్లు..

ఈ నెల 9న భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగం. ఈ ఏర్పాట్లను పర్యావేక్షించి, ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *