2 / 5
స్విట్జర్లాండ్‌లోని జెనీవా సరస్సు దగ్గరలో ఉన్న ఈ స్కూల్ పేరు ఇన్‌స్టిట్యూట్ లే రోసే(Institut Le Rosey). 1880లో పాల్ కార్నల్ అనే వ్యక్తి ఈ స్కూల్ స్థాపించాడు. చదువుకు అనువైన ప్రశాంత వాతావరణం. రెండు క్యాంపస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, టెన్నీస్ కోర్టులు, టెన్నీస్ కోర్టులు ఇక్కడ ఉన్నాయి. అలాగే పిల్లలు చలికాలంలో ఇక్కడ స్కీయింగ్ కూడా చేయొచ్చు.