ఈ దేశాల్లో స్కూలు పిల్లలు చనిపోయే ప్రమాదం ఎక్కువ.. యునెస్కో నివేదికలో కీలక అంశాలు..

|

Dec 04, 2021 | 8:03 PM

రోడ్డు ప్రమాదాలు రోజూ రోజూకీ మరింత పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. కానీ.. కొన్ని దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో స్కూలు పిల్లలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎక్కడో తెలుసుకుందామా.

1 / 5
రోడ్డు ప్రమాద మరణాలపై యునెస్కో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ వాహనాలు ఉన్న పేద  దేశాల్లో పేద ప్రమాదాల్లో స్కూలు పిల్లలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (GEM)  కొత్త నివేదికలో ఈ సమాచారం తెరపైకి వచ్చింది.

2 / 5
ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ఈ నివేదికలో పాఠశాలకు వెళ్లే పిల్లలకు ప్రమాదాలను తగ్గించడానికి అనేక దేశాలు తీసుకున్న చర్యలకు ప్రాముఖ్యత ఇవ్వడంతోపాటు.. ట్రాఫిక్ విద్య  ప్రాముఖ్యత గురించి తెల్చీ చెప్పింది.

3 / 5
రోడ్డుకు దగ్గరగా చాలా పాఠశాలలు ఉన్నందున్న.. పిల్లలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. పిల్లలు నెమ్మదిగా ప్రతి కదలికను గ్రహిస్తారు. వచ్చే ప్రమాదాన్ని తొందరగా గుర్తించారు. పేద దేశాల్లో ప్రమాదాలు అధికంగా ఉంటున్నాయి.

4 / 5
 వేగంగా వాహనాలు వెళ్లడం.. రహదారి ప్రణాళిక సరిగ్గా లేకపోవడం.. రహదారులు చిన్నగా ఉండడం ప్రమాదాలకు దారితీస్తుంది. కఠినమైన వాహన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల  ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా తక్కువ వాహనాలు ఉన్నా కానీ.. ప్రమాదాలు జరుగుతున్నాయి.

5 / 5
60 దేశాలలో సుమారు 250,000 కి.మీ రోడ్ల అంతర్జాతీయ రహదారి కుదింపును సర్వే నివేదికలో ఉదాహరణగా ఇచ్చారు. గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లు 80 శాతం కంటే ఎక్కువ పాదచారులకు ఫుట్‌పాత్‌లను కలిగి ఉన్నాయని తెలిపారు.