12 / 15
ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది.చిన్నప్పటి నుంచి యోగా మీద ఆసక్తి చూపించడమే కాకుండా.. ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ను అమితంగా ఇష్టపడేవారు.