కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..
భానుడి భగభగలకు ప్రతి ఇంట్లో ఏసీ లేదా కూలర్ కంపల్సరీగా మారింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ కొనలేని వారికి లేదా ఏసీ బిల్లు భారీగా వస్తుందని భయపడేవారికి ఎయిర్ కూలర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అయితే కూలర్ ఆన్ చేయగానే గది కూల్ అవ్వాల్సింది పోయి.. ఒక్కోసారి విపరీతమైన చెమటలు, ఉక్కపోత మొదలవుతాయి. అసలు కూలర్ వాడుతున్నప్పుడు ఈ హ్యుమిడిటీ సమస్య ఎందుకు వస్తుంది? కూలర్ వాడేటప్పుడు చాలామంది చేసే కామన్ తప్పులు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
