Viral News: వామ్మో 16 గంటల స్నానం.. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్న నెటిజన్లు..

|

May 29, 2021 | 8:58 AM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది ఓ మహిళ. ఫలితంగా ఆమెకు వింత వ్యాధి సోకింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 4
టిక్‌టాక్‌ యూజర్‌ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది.

2 / 4
యాక్సిడెంటల్‌గా తాను 16 గంటల పాటు స్నానం చేశానని.. ఇలా అయిపోయిన నా కాళ్లు, చేతులను మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలంటూ నెటిజన్లు హెల్ప్ కోరింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

3 / 4
16 గంటల పాటు స్నానం చేశావా.? అసలు ఎలా సాధ్యమైంది?, బాత్రూంలో ఏమైనా నిద్రపోయావా.?.. అసలు బాత్రూంలో అన్ని గంటలు ఎలా గడిపావ్.? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి సదరు మహిళ నుంచి సమాధానాలు లేవు.

4 / 4
కొందరు కాళ్లు పూర్వస్థితికి రావడానికి తమకు తోచిన చిట్కాలు చెప్పగా.. మరికొందరు ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు.