ఇంట్లో వాస్తు దోషం ఉన్నదని ఎలా కనిపెట్టాలో తెలుసా?

Updated on: Mar 06, 2026 | 4:27 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొంత మంది తెలిసి, తెలియక వాస్తు నియమాలు పాటించక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. మరి అసలు ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయని ఎలా గుర్తించాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కొంత మంది అద్దె ఇల్లు లేదా సొంత ఇంటిలో ఉన్నా కూడా వాస్తు దోషాలను గుర్తించలేరు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇంటిలోపల వాస్తు దోషాలు ఉన్నాయో, లేదో కొన్ని సంకేతాల ద్వారా మనం గుర్తించవచ్చు, అని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఇంటిలో ఉన్నవారు పదే పదే అనారోగ్యానికి గురి అవ్వడం, సానుకూల శక్తి తగ్గిపోయి, ప్రతికూల శక్తి పెరగడం, అనవసరమైన కలహాలు, గొడవలు వంటివి పదే పదే జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంటిలో ఏవరో ఒకరి ఆరోగ్యం ఎప్పుడూ క్షీణిస్తూ ఉంటుంది. కారణం లేకుండా తండ్రి కొడుకు లేదా భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి.

3 / 5
ఇంటిలో ఎప్పుడూ కోపంతో ఉండే మనుషులు, ఆర్థిక సమస్యలు. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, పనుల్లో ఆటంకాలు ఎదురు అవ్వడం. అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఏ పని మొదలు పెట్టినా, అది చివరి నిమిషంలో ఆగిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

4 / 5
అంతే కాకుండా ఇంటి గోడల్లో పగుళ్లు ఏర్పడటం, ఇంటిలోకి సహజమైన వెలుతురు ఉండకపోవడం, వింతైన వాసనలు రావడం,  గోడల పగుళ్ల మధ్య చెట్లు మొలవడం ఇవన్నీ కూడా వాస్తు దోషానికి సంబంధించినదే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఇలాటి సంఘటనలు పదే పదే ఎదురు అవుతే తప్పకుండా వాస్తు నిపుణులను సంప్రదించి, వాస్తు దోషం చూపెట్టుకోవాలంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us