2 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాలను రక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు..డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి.