Lungs Health: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా?.. ఈ సింపుల్ టిప్‌తో తెలుసుకోండి..!

బలహీనమైన ఊపిరితిత్తుల ఆరోగ్యం శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యలు తలెత్తుతాయి.. మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాలేదు అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తాయి. అవెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: May 25, 2022 | 9:33 PM

1 / 6
ఊపిరితిత్తుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్య తరుచూ ఉండేవారు దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

2 / 6
ఛాతీ నొప్పి.. చాలా ఎక్కువసార్లు ఛాతీ నొప్పి వస్తుంది. ఇలా రెగ్యూలర్ గా రావడమనేది ఊపిరితిత్తులతో సమస్య ఉందని అర్థం. ఏదైనా పరిస్థితులలో ఔషదం తీసుకోవడం లేదా ఇంటి నివారణలు తీసుకోకుండా నేరుగా  వైద్యుడిని సంప్రదించడం మంచిది.

3 / 6
బరువు తగ్గడం.. ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది.. అంటే శరీరంలో ఏదో ఒక రకమైన సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు..  ఇది ఊపిరితిత్తుల సమస్య కూడా కావచ్చు.

4 / 6

5 / 6
Lungs Health: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా?.. ఈ లక్షణాలతో కనిపిస్తున్నాయేమో తెలుసుకోండి..

6 / 6
Follow us
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!