Haemoglobin: మీ రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరగాలంటే.. ప్రతి రోజూ ఇవి తినండి..

Updated on: Jul 19, 2022 | 5:03 PM

రక్తంలో సరిపడా హిమోగ్లోబిన్ ఉంటే శరీరంలోని భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా సజావుగా జరుగుతుంది. అందుకే హిమోగ్లోబిన్‌ తగినంత ఉండాలి. హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో ఐరన్ లోపం తలెత్తి, రక్తహీనత వంటి సమస్యలు మొదలౌతాయి..

1 / 5
Foods For Hemoglobin: రక్తంలో సరిపడా హిమోగ్లోబిన్ ఉంటే శరీరంలోని భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా సజావుగా జరుగుతుంది. అందుకే హిమోగ్లోబిన్‌ తగినంత ఉండాలి. హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో ఐరన్ లోపం తలెత్తి, రక్తహీనత వంటి సమస్యలు మొదలౌతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ తరగకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి.

2 / 5
నారింజ, నిమ్మ,  ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను సిట్రస్ పండ్లని అంటారు. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

3 / 5
పాలకూర కూడా రోజు వారీ ఆహారంలో తప్పకుండా తినాలి. పాల కూరను ఇతర కూరగాయలతో కూడా చేర్చి తినవచ్చు. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడంలో ఎంతో తోడ్పడుతుంది. పాలకూర తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా వనకూరుతాయి.

4 / 5
దానిమ్మలో ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మపండుతో చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగవచ్చు. గింజనలను నేరుగా తిన్నా మంచిదే. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

5 / 5
బీట్‌రూట్ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఉపయోగపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us