Ghost Signs: ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే ఈ స్టోరీ చదవండి

ఈ ఆధునిక కాలంలో కూడా చాలామంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. మరి కొందరు లేవు అని నమ్ముతుంటారు. కానీ లో లోపల భయం ఉన్న ప్రతి ఒక్కరికి దెయ్యాలను చూడాలనే కుతూహలం అయితే ఉంటుంది. చాలామంది భయపడుతూనే హారర్ మూవీస్ ఇంట్రెస్టింగ్ చూస్తుంటారు.. చాలామందికి భయపడుతున్నా కూడా దయ్యాలు, ఆత్మల గురించి మాట్లాడుకోవడం, తెలుసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడుతూ లేని దాన్ని ఊహించుకుని అక్కడ ఏదో ఉన్నట్లు భయపడుతుంటారు.

|

Updated on: May 07, 2024 | 11:14 AM

ఈ ఆధునిక కాలంలో కూడా చాలామంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. మరి కొందరు లేవు అని నమ్ముతుంటారు. కానీ లో లోపల భయం ఉన్న ప్రతి ఒక్కరికి దెయ్యాలను చూడాలనే కుతూహలం అయితే ఉంటుంది. చాలామంది భయపడుతూనే హారర్ మూవీస్ ఇంట్రెస్టింగ్ చూస్తుంటారు..

1 / 11
చాలామందికి భయపడుతున్నా కూడా దయ్యాలు, ఆత్మల గురించి మాట్లాడుకోవడం, తెలుసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడుతూ లేని దాన్ని ఊహించుకుని అక్కడ ఏదో ఉన్నట్లు భయపడుతుంటారు. అయితే ఒక వేళ మీ చుట్టూ దెయ్యాలు ఉంటే ఈ సంకేతాల ద్వారా మీరు గుర్తుపట్టచ్చు అని కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు.

2 / 11
ఒక వేళ మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మీ వెనక తిరుగుతూ మిమ్మల్ని వెబడిస్తున్నట్లు అనిపించినా.. మిమ్మల్ని తాకుతున్నట్లు అనిపిస్తుంటుంది.. ఇలాంటి సమయంలో మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలి. దీనికి సంకేతం ఆ ఆత్మ మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటుంది.

3 / 11
మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువు భయపడినట్లు కనిపించిన.. కుక్కలు ఒక వైపు చూస్తూ అక్కడ ఏమి లేకుండానే ఆపకుండా మొరుగుతున్న అక్కడ దెయ్యాలు ఉండవచ్చు. ఎందుకంటే చాలా రకాల జంతువులకు దెయ్యాల ఉనికిని గుర్తించగలిగే శక్తి ఉంటుంది.

4 / 11
మీరు రాత్రివేళ నిద్రపోతున్నప్పడు మీకు తరచూ పీడకలలు వస్తుంటే మీరు అప్రమత్తం అవ్వాల్సిన పనిఉంది.. ఎందుకంటే మీరు పొడుకున్నపుడు ఆ ఆత్మ మిమ్మల్ని చూస్తూ తాను చెప్పాలి అనుకున్నది మీకు కలల రూపంలో తెలియచేస్తాయి.

5 / 11
ఆత్మలు సంచరిస్తున్న ఇళ్లలో తరచూ ఆహార పదార్ధాలు కుళ్లిపోతాయి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్ధాలు కూడా చెడిపోవడం  మీరు గమనించవచ్చు. ఆత్మలు సంచరించే ఇల్లు ఎప్పుడు దుమ్ము, ధూళి, చెత్త తో ఉండి ఒక జీవకళ లేకుండా ఉంటాయి. మీరు ఎంత శుభ్రం చేద్దామన్న చేయలేరు.. ఒక వేళ కష్టపడి శుభ్రం చేసిన మళ్ళీ యదావిధిగా మరల చెత్త ఏర్పడుతుంది.

6 / 11
తరచూ మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోతున్న.. బల్బ్ లు మాడిపోతున్న లేదా ఉన్నట్లు ఉండి బల్బులు పగిలిపోతున్న.. ఆ ఇంట్లో ఆత్మలు సంచరిస్తున్నట్లు సంకేతం. ఎందుకంటే ఆత్మలు సంచరిస్తున్న ప్రదేశాల్లో వెలుతురు ఉండటం వాటికి నచ్చదు.

7 / 11

మీ ఇంట్లోని గడియారం  ఎప్పుడు ఒక నిర్ణీత సమయంలో పదే పదే ఆగిపోతే, ఆ ఇంట్లో దెయ్యం ఉందనడానికి సంకేతం కావచ్చు.  అంతే కాదు పదే పదే ఇంటి తలుపు లేదా కిటికీ కొట్టుకుంటే ఆ ఇంట్లో ఆత్మ సంచరిస్తున్నట్లు సంకేతం.

8 / 11
కొన్ని సార్లు అడుగుల చప్పుడు వినిపించిన.. ఎవరైనా మాట్లాడుతున్నట్లు లేదా గుస గుసలాడుతున్నట్లు అనిపించినా.. ఒక శవం యొక్క స్వరం వినిపిస్తుంది అప్పుడు మీ చుట్టూ ఒక ఆత్మ నివసిస్తుందని తెలుసుకోండి!

9 / 11
ఒక్కోసారి ఇంట్లో మనం పెర్ఫ్యూమ్ వాడకపోయిన.. మనకు మంచి పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది.. దీనికి సంకేతం ఆత్మ మీ గుండా వెళుతుందని దీని అర్థం. ఆత్మ మన సమీపంలో ఉన్నపుడు తరచూ మంచి సువాసన వస్తుంది.

10 / 11
మీరు రాత్రుల సమయాల్లో దెయ్యాలు, ఆత్మలు గురించి మాట్లాడుకోవడం.. ఇంట్రెస్టింగ్ గా అర్ధరాత్రుళ్లు దెయ్యాలు సినిమాలు పదే పదే చూస్తున్న.. ఆత్మలను మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లే.. ఇలాంటి తప్పులు మీరు ఎప్పడూ చేయకండి. ఎక్కువ కాలం మనిషి సంచారం లేని ఇళ్లలోకి ఎప్పుడు అద్దెకు వెళ్ళవద్దు.

11 / 11
Follow us