DOST 2025 Application: డిగ్రీలో చేరాలనుకుంటున్నారా..? దోస్త్ షెడ్యూల్‌ ఇదిగో..!

Edited By: Srilakshmi C

Updated on: May 02, 2025 | 7:13 PM

ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ 2025 నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. విద్యార్థులు సింగిల్ విండో ద్వారా సులభంగా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు ఏటా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు...

1 / 5
తెలంగాణలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. విద్యార్థులు సింగిల్ విండో ద్వారా సులభంగా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు ఏటా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు.

2 / 5
రాష్ట్రంలోని  1025 డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు 4,57,000 సీట్లు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. బిఎ, బిఎస్సి , బీకాం, బిబిఏ, బిసిఎ బిబిఎం కోర్సుల్లో చేరడానికి ఈ దోస్త్ అడ్మిషన్స్ ఉపయోగపడనున్నాయి. మూడు దశల్లో డిగ్రీ అడ్మిషన్స్ ను నిర్వహించినట్లు హైడ్యుకేషన్ తెలిపింది ఫేస్ వన్ ఫేస్ టు ఫేస్ త్రి లకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి

3 / 5
ఫేజ్-1లో మే-3 నుంచి మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 10 నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. మే 29 న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక ఫేజ్ -2కి మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్, జూన్ 13 న సీట్ల కేటాయింపు ఉంటుంది.

4 / 5
ఫేజ్ 3లో జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ ఆప్షన్, జూన్ 23 న సీట్ల కేటాయింపుతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

5 / 5
మూడు ఫేజ్ ల విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి జూన్ 24 నుంచి జూన్ 28 వరకు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల క్లాసులు ప్రారంభం కానున్నాయి. దోస్తు వెబ్సైట్లో విద్యార్థులు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వారి అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి . సందేహాల కోసం వెబ్సైట్లో దోస్తు హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ తెలిపింది.