Smartphones Under 20K: రూ. 20వేలలోపు టాప్‌ ఎండ్‌ ఫీచర్లు గల ఫోన్లు ఇవే.. ఆఫర్లు కూడా ఉన్నాయ్‌..

|

Oct 11, 2024 | 9:22 AM

మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? మంచి ఫీచర్లతో పాటు ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లు ఈ రేంజ్‌ బడ్జెట్లో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో రూ. 20వేల లోపు బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. జాబితాలో ఇటీవల విడుదలైన లావా అగ్ని3, పోకో ఎక్స్‌6 ప్రో, ఇన్ఫినిటీ జీటీ 20 ప్రో, మోటో జీ85, ఐకూ జెడ్‌9 వంటివి ఉన్నాయి. వీటిపై పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలలో పండుగ తగ్గింపులు కూడా లభిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
లావా అగ్ని3.. ఇది ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో పాటు మూడు ప్రధాన ఓఎస్‌ అప్‌డేట్‌లను అందిస్తుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్‌ ప్రాసెసర్‌తో 4ఎన్‌ఎం ప్రాసెసర్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్‌ తో పాటు మరో 8జీబీ వర్చువల్‌ర్యామ్‌ని అందిస్తుంది. 256జీబీ ఇంటర్నల్‌ మెమరీతో వస్తుంది.

2 / 5
ఐకూ జెడ్‌9.. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తుంది.. ఇది 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో జత చేసిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో షార్ప్ సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్‌ వీ14తో నడుస్తుంది. ఇది డ్యూయల్ 5జీ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది. అమెజాన్లో దీని ధర రూ. 19,998గా ఉంది.

3 / 5
ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో..ఈ ఫోన్‌ 6.78-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 144హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 మాలి జీ610-ఎంసీ6 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది ప్రత్యేకమైన గేమింగ్ డిస్‌ప్లే చిప్‌ను కలిగి ఉంది. 45వాట్ల అడాప్టర్‌తో ఫాస్ట్‌ చార్జింగ్‌ చేయగల 5,00ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఫ్లిప్‌ కార్ట్‌ సైట్లో 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర వివిధ ఆఫర్లు కలుపుకొని రూ. 18,999 కొనుగోలు చేయవచ్చు .

4 / 5
మోటో జీ85.. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6ఎస్‌ జెన్‌3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పీ-ఓఎల్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక కెమెరా సిస్టమ్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా హై-రిజల్యూషన్ సెల్ఫీల కోసం 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ వీ14లో రన్ అవుతుంది. అమెజాన్‌లో దీని 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,299గా ఉంది.

5 / 5
పోకో ఎక్స్‌6 ప్రో.. ఇది 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్‌ఓసీతో పాటు మాలీ జీ615 జీపీయూతో రన్ అవుతుంది. 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.