Best Phones Under 40k: అత్యద్భుతమైన హై ఎండ్ ఫీచర్లు కలిగిన ఫోన్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..

|

May 26, 2023 | 4:30 PM

మంచి పనితీరు కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? హై ఎండ్ ఫీచర్లు కావాలని కోరుకొంటున్నారా? ధర కాస్త ఎక్కువైన పర్వాలేదని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. అధిక సామర్థ్యం కలిగిన ప్రాసెసర్లు, హై క్వాలిటీ కెమెరాలు, ఎక్కువ రిఫ్రెష్ మెంట్ రేట్ తో కూడిన డిస్ ప్లేలు కలిగిన ఫోన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ధర రూ. 40,000లోపు ఉంటుంది. ఆ ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి..

1 / 5
వన్ ప్లస్ 11ఆర్ 5జీ..
ఈ ఫోన్ లో 6.74 అంగుళాలతో 2772*1240 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ హెచ్డీఆర్10 ప్లస్ డిస్ ప్లే 10 బిట్ కలర్ ను సపోర్టు చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్1 చిప్ తో ఇది శక్తి పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ని అందిస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 100వాట్ల చార్జర్ ఉంటుంది. 25 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. దీని దర రూ. 39,999గా ఉంది.

వన్ ప్లస్ 11ఆర్ 5జీ.. ఈ ఫోన్ లో 6.74 అంగుళాలతో 2772*1240 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ హెచ్డీఆర్10 ప్లస్ డిస్ ప్లే 10 బిట్ కలర్ ను సపోర్టు చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్1 చిప్ తో ఇది శక్తి పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ని అందిస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 100వాట్ల చార్జర్ ఉంటుంది. 25 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. దీని దర రూ. 39,999గా ఉంది.

2 / 5
మోటోరోలా ఎడ్జ్ 30ప్రో 5జీ..
ఈ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 60ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 నుంచి ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 34,999గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 30ప్రో 5జీ.. ఈ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 60ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 నుంచి ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 34,999గా ఉంది.

3 / 5
శామ్సంగ్ గేలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ..
ఈ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.  గోరిల్లా గ్లాస్ ప్రోటెక్షన్ ఉంటుంది. శామ్సంగ్ ఎక్సినోస్ 2100 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12 తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనిలో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర మన దేశంలో రూ. 39,999గా ఉంది.

శామ్సంగ్ గేలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ.. ఈ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గోరిల్లా గ్లాస్ ప్రోటెక్షన్ ఉంటుంది. శామ్సంగ్ ఎక్సినోస్ 2100 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12 తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనిలో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర మన దేశంలో రూ. 39,999గా ఉంది.

4 / 5
ఐక్యూఓఓ 9 5జీ..
దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888ప్లస్ చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. 6.56 ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 తో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో 13ఎంపీ అల్ట్రా వైడ్, 13ఎంపీ పోర్ట్ రైట్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంది. 4350ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 37,990గా ఉంది.

ఐక్యూఓఓ 9 5జీ.. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888ప్లస్ చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. 6.56 ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 తో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో 13ఎంపీ అల్ట్రా వైడ్, 13ఎంపీ పోర్ట్ రైట్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంది. 4350ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 37,990గా ఉంది.

5 / 5
అసుస్ ఆర్ఓజీ ఫోన్ 5ఎస్.. 
దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888ప్లస్ ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 6.78 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు  13ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర 39,999గా ఉంది.

అసుస్ ఆర్ఓజీ ఫోన్ 5ఎస్.. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888ప్లస్ ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 6.78 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర 39,999గా ఉంది.