Samsung Galaxy a34 5g: సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. స్టన్నింగ్ ఫీచర్స్‌తో..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ34 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..