AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galaxy F34 5G: రూ. 20 వేలలో సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌

దేశంలో 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5జీ ఆధారిత స్మార్ట్‌ ఫోన్స్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. దాదాపు అన్ని టాప్‌ బ్రాండ్స్‌ మొదలు చిన్న చిన్న కంపెనీల వరకు 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఆగస్టు 11 నుంచి ఈ ఫోన్‌ సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు..

Narender Vaitla
|

Updated on: Aug 08, 2023 | 10:19 AM

Share
 సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌34 రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 18,999కాగా 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 20,99గా ఉంది.

1 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇంఉదలో 6.46 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే సొంతం. కార్నింగ్‌ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

2 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 1280 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ బరువు  208 గ్రాములు ఉంటుంది.

3 / 5
కెమెరా విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌34లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఇక  ఫోన్‌ సెక్యూరిటీలో భాగంగా సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ 5జీ, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూద్‌ వీ5.3, యూఎస్‌బీ టైప్‌ సీ కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు.

5 / 5
Follow Us
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు

1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు

జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!

కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..

ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్