PUBG Mobile: ఆటగాళ్లకు శుభవార్త.. తక్కువ ర్యామ్ ఫోన్లలో కూడా.. అదిరిపోయే ఫ్యూచర్స్ తో రానున్న PUBG
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ గేమింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్. అయితే హై-ఎండ్ గ్రాఫిక్స్, భారీ స్టోరేజ్ సైజు కారణంగా బడ్జెట్ లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ గేమ్‌ను ఆడటం చాలామందికి కష్టంగా మారింది. అలాంటి గేమర్ల కోసమే డెవలపర్లు సరికొత్తగా తీర్చిదిద్దిన పబ్జీ మొబైల్ లైట్ వెర్షన్‌ను 2026లో అధికారికంగా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
