పోర్టబుల్ ఏసీ Vs కూలర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? ఇవి తెలుసుకోకపోతే మీ జేబుకు చిల్లే..
Portable AC vs Air Cooler: వేసవి వేడి రోజురోజుకూ భరించలేనంతగా పెరుగుతోంది. ఈ ఉక్కపోత నుండి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గం వెతుకుతున్నారు. అయితే అందరికీ ఇంట్లో స్ప్లిట్ ఏసీ లేదా విండో ఏసీని అమర్చుకోవడానికి వీలు పడకపోవచ్చు. ముఖ్యంగా అద్దె ఇండ్లలో ఉండేవారికి గోడలకు డ్రిల్లింగ్ చేయడం, శాశ్వతమైన ఫిక్స్చర్లు ఏర్పాటు చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి సమయంలో మనకు గుర్తొచ్చేది పోర్టబుల్ ఏసీలు, ఎయిర్ కూలర్లు మాత్రమే. ఈ రెండింటినీ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. కానీ వీటి మధ్య తేడాలు తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
