AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itel A05s: రూ. 6 వేలలో అద్భుత స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల విషయంలో నో కాంప్రమైజ్‌.

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్స్ హవా కొనసాగుతోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్‌ ఏ05ఎస్‌ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 6వేలలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Dec 14, 2023 | 9:35 PM

Share
ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐటెల్‌ మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐటెల్‌ ఏ05ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మొదట 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌లో తీసుకురాగా ఇప్పుడు 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో మరో వేరియంట్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
Itel A05s ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు.  720 x 1,612 పిక్సెల్‌, 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఎస్‌కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఐటెల్‌ ఏ05ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కి వెనకాల అందించారు. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు.

5 / 5
Follow Us
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!

కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ..ప్రపంచ నాయకుల ప్రశంసలు

సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..

బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు

హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!

ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు

ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?

ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!

ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..