Amazon Sale: టాప్ క్లాస్ ట్యాబ్‌లపై టాప్ లేపే ఆఫర్లు.. ఏకంగా 75శాతం డిస్కౌంట్..

|

Sep 16, 2024 | 4:56 PM

ట్యాబ్లెట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ల్యాప్ టాప్ లతో పోల్చితే వీటిని ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వీటి వినియోగదానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునిక ఫీచర్లతో కూడిన ట్యాబ్లెట్లు మార్కెట్ లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరలో, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ట్యాబ్ లను అమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్ పై అందజేస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ట్యాబ్ లపై దాదాపు 75 శాతం తగ్గింపు లభిస్తోంది. ప్రైమ్ మెంబర్‌లకు త్వరిత డెలివరీ అవకాశం ఉంది. అలాగే అదనపు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అమలవుతున్నాయి.

1 / 5
సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9ప్లస్.. ఎల్ సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎం 6375 ప్రాసెసర్, 11 అంగుళాల స్క్రీన్ పరిమాణం గల సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9ప్లస్ ట్యాబ్లెట్ తో రోజువారీ పనులను సులువుగా చేసుకోవచ్చు. దీనిలోని 7040 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు. 8 ఎంపీ ఏఎఫ్ వెనుక కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఫొటోలు, వీడియో కాల్స్ తో పాటు ఆన్‌లైన్ తరగతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సౌండ్ టెక్నాలజీ కలిగిన ఈ ట్యాబ్ రూ..20,999కు అందుబాటులో ఉంది.

2 / 5
లెనోవో ట్యాబ్ ప్లస్.. లెనోవో ట్యాబ్ ప్లస్ ట్యాబ్ ను విద్యార్థులు, ఉద్యోగుల కోసం రూపొందించారు. దీనిలో 11.5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా జేబీఎల్ హై ఫై స్పీకర్లు, 8600 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌ ఆకట్టుకుంటున్నాయి. మీడియా టెక్ హెలియో జీ99 ఆక్టా ప్రాసెసర్‌తో పని చేస్తుంది. యూఎస్ బీ టైప్- సీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, ఎస్ డీ కార్డ్ స్లాట్‌, ఫేస్ అన్‌లాక్‌, 8 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ధర రూ.20,500

3 / 5
రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 682 ఆక్టా కోర్ ప్రాసెసర్, 11 అంగుళాల స్క్రీన్, డాల్బీ అట్మాస్‌ క్వాడ్ స్పీకర్, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే రన్ అవుతున్న ఈ రెడ్ మీ ప్యాడ్ ఎస్ ఈ ట్యాబెట్.. పనితో పాటు గేమింగ్ కు చక్కగా ఉపయోగపడుతుంది. 5 ఎంపీ ఫ్రంట్, 8 ఎంపీ వెనుక కెమెరాలతో ఫొటోలు, వీడియోలను స్పష్టంగా తీసుకోవచ్చు. ఫ్లోటింగ్ విండోస్‌తో కూడిన దాని స్ప్లిట్ స్క్రీన్ టెక్నాలజీ, మెటల్ యూనిబాడీ డిజైన్, స్లిమ్ ప్రొఫైల్‌ అదనపు ప్రత్యేకతలు. రెడ్ మీ ప్యాడ్ ఎస్ ఈ ట్యాబ్లెట్ ధర రూ.12,999.

4 / 5
హానర్ ప్యాడ్ 9.. హానర్ ప్యాడ్ 9 ట్యాబెట్ లో 12.1 అంగుళాల స్కీన్ ఏర్పాటు చేశారు. 256 జీబీ స్టోరేజీ సామర్థ్జం, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌, 88 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌, స్టాండ్-ఫోల్డ్ ఫీచర్‌ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. పనితీరు వేగంగా సాగేందుకు ఉచితంగా కీబోర్డును అందజేస్తున్నారు. .హానర్ ప్యాడ్ టాబ్యెట్ అమెజాన్ లో రూ.24,999కు అందుబాటులో ఉంది.

5 / 5
వన్ ప్లస్ ప్యాడ్ గో.. ఈ టాబ్లెట్ లో హై స్పీడ్ వైఫై కనెక్టివిటీ ఆప్షన్‌ ఉంది. అన్ని వేళలా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండటానికి, అంతరాయాలు లేకుండా బ్రౌజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 1టీబీ వరకూ విస్తరించగలిగే స్టోరేజీ, 11.35 అంగుళాల స్క్రీన్, ప్రత్యేక ఐ కేర్ టెక్నాలజీ, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ సూపర్వూక్ చార్జర్ తో లభిస్తుంది. అమెజాన్ లో వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ రూ.19,999కు అందుబాటులో ఉంది.