iphone 15 plus: ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 14 వేలకుపైగా..

ఐఫోన్‌ 16 ఫోన్‌ లాంచ్‌ చేసేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐఫోన్‌ 16 సరీస్‌ లాంచ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే అంతకు ముందు వచ్చిన మోడల్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 15 ప్లస్‌ ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది...

Narender Vaitla

|

Updated on: Sep 02, 2024 | 9:26 PM

యాపిల్ ఐఫోన్‌ 15 ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 89,600కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 75,999కే సొంతం చేసుకోవచ్చు.

1 / 5
అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 74,999కి పొందొచ్చు.

2 / 5
ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం లభిస్తోంది. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 40,850 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను సుమారు రూ. 35 వేలకే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్‌ 15 ప్లస్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అఆలగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంటక్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటినీ ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌ ఏ16 బయోనిక్‌ చిప్‌, 6 క్రోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. బిల్ట్‌ ఇన్‌ స్టీరియో స్పీకర్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us