AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire-boltt gladiator plus: మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్ వాచ్‌.. తక్కువ ధరలో అంత స్టైలిష్‌ వాచ్‌..

ప్రముఖ గ్యాడ్జెట్ సంస్థ ఫైర్‌ బోల్ట్‌ ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. యాపిల్‌ వాచ్ లుక్‌ను పోలిన డిజైన్‌, అదిరిపోయే ఫీచర్లు ఈ వాచ్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. వాటర్‌ రెసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్ కూడా ఉండడం ఈ వాచ్‌ స్పెషాలిటీ. ఈ వాచ్ లో 115 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లు, రిమోట్‌ కెమెరా కంట్రోల్‌, అలారం, స్టాప్‌వాచ్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, స్మార్ట్ నోటిఫికేషన్స్‌ వంటి మరెన్నో ప్రత్యేక ఫీచర్స్‌ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి...

Narender Vaitla
|

Updated on: Aug 01, 2023 | 1:44 PM

Share
ఫైర్‌ బోల్ట్‌ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ ప్లస్‌ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డిజైన్‌లోనూ ఈ వాచ్‌ను లాంచ్‌ చేయడం విశేషం.

1 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషాయానికొస్తే రూ. 3 వేలు లోపు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల పరంగా ఈ స్మార్ట్‌ వాచ్‌ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో వాచ్‌తో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

2 / 5
ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ ప్లస్‌లో 1.96 ఇంచెస్‌ అమోఎల్ఈడి డిస్‌ప్లేను అందించారు. 410x502 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ దీని సొంతం. గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి AI వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

3 / 5
అలాగే ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ సెన్సార్‌, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్‌ ఫీచర్లు ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 రోజుల వరకు పని చేస్తుంది.

4 / 5
115 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లు, రిమోట్‌ కెమెరా కంట్రోల్‌, అలారం, స్టాప్‌వాచ్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, స్మార్ట్ నోటిఫికేషన్స్‌ వంటి మరెన్నో ప్రత్యేక ఫీచర్స్‌ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.

5 / 5
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌