IFB 24 L Solo Microwave Oven: ఐఎఫ్‌బీ కంపెనీకి చెందిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర రూ. 8,799కాగా 26 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,490కి కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు అమెజాన్ పే ఐసీఐసీ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 24 లీటర్స్ కెపాసిటీ కలిగిన ఈ మైక్రోవేవ్ ఓవెన్‌లో మల్టీ స్టేజ్ కుక్కింగ్, ఆటో రీహీట్, టైమర్ ఆప్షన్, డీలే స్టార్ట్, స్టీమ్ క్లీన్ వంటి ఫీచర్స్‌ను అందించారు.