Sony Bravia: సోనీ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 70 వేల వరకు తగ్గింపు..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. అమెజాన్ సేల్‌లో భాగంగా కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది .ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ స్మార్ట్‌ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ లభిస్తోంది. ఆ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Aug 13, 2024 | 11:26 PM

అమెజాన్‌ సేల్‌లో భాగంగా సోనీ బ్రావియా టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట లభిస్తోంది. సోనీ బ్రావియా 65 ఇంచెస్‌తో కూడిన 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ అసలు ధర రూ. 1,39,000కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 46 శాతం డిస్కౌంట్‌తో రూ. 74,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

1 / 5
అయితే ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే రూ.6000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఈ అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారా పే చేస్తే ర. 2249 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. ఈ లెక్కన ఈ టీవీపై ఏకంగా రూ. 70 వేలకిపైగా డిస్కౌంట్ పొందొచ్చన్నమాట.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీతో కూడిన 65 ఇంచస్‌ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 20 వాట్స్‌ అవుట్ పుట్ , డాల్బీ ఆడియో స్పీకర్‌లను ఇచ్చారు.

3 / 5
గూగూల్ టీవీ, ప్లే స్టేషన్‌, లైవ్‌ కలర్‌ వటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. ఇక వీటితో పాటు ఈ స్మార్ట్‌ టీవీ ఏకంగా 10 వేలకిపైగా యాప్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

4 / 5
ఈ టీవీపైఏడాది వారంటీ అందిస్తున్నారు. ఈ టీవీలో ఎక్స్‌1 4కే ప్రాసెసరను అందించారు. ఈ టీవీ బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఈథర్‌ నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ, కంపోజిట్ వీడియో వంటి ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్

ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్

విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..

రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..

మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు

సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు

Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు