Smartwatch: రూ. వెయ్యిలోపు ఇన్ని ఫీచర్లా.? అమెజాన్‌లో అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లు..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే వాచ్‌తో ఇప్పుడు చేయలేని పని అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. అవేంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
