Diabetes Control: నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!

| Edited By: Ravi Kiran

Jan 01, 2025 | 8:00 AM

షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగడం వల్ల మధుహేహం కంట్రోల్ అవుతుంది. ఉదయం, సాయంత్రం ఓ గ్లాస్ తాగితే చాలు..

1 / 5
ఈ మధ్య కాలంలో అందరూ బాధ పడే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ఇండియా మరింతగా డయాబెటీస్‌ విజృంభిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధ పడుతూ ఉండాలి.

2 / 5
దీనికి ఇంకా సరైన మెడిసిన్ లేదు కాబట్టి.. ఆహారంతోనే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి పట్టించుకోకపోయినా సరే షుగర్ లెవల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. షుగర్ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లే.

దీనికి ఇంకా సరైన మెడిసిన్ లేదు కాబట్టి.. ఆహారంతోనే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి పట్టించుకోకపోయినా సరే షుగర్ లెవల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. షుగర్ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లే.

3 / 5
కాబట్టి ముందు నుంచే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అలాగే నిమ్మరసం కూడా డయాబెటీస్‌ని తగ్గిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

4 / 5
ఇవి షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. నిమ్మరసంలో చియా సీడ్స్, తేనె కలిపి ఉదయాన్నే తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయ పడుతుంది.

ఇవి షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. నిమ్మరసంలో చియా సీడ్స్, తేనె కలిపి ఉదయాన్నే తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయ పడుతుంది.

5 / 5
ఇవి శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి తక్కువగా తింటారు. దీంతో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరగవు. ఈ డ్రింక్ ఉదయం, సాయంత్రం ఓ గ్లాస్ తాగితే చాలా మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఇవి శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి తక్కువగా తింటారు. దీంతో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరగవు. ఈ డ్రింక్ ఉదయం, సాయంత్రం ఓ గ్లాస్ తాగితే చాలా మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)