మేషం : కన్యారాశిలో కుజుడు ప్రవేశం వల్ల మేష రాశి వారికి టెన్షన్ పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు కార్యాలయంలో ఏదైనా పనిలో విజయం సాధించడంలో ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండవచ్చు. కుటుంబ జీవితం కూడా బాగా ఉండదు. కొన్ని సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి.

సింహం : సింహ రాశి వారు కుజుడు స్థాన చలనం వల్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో, మీరు కోరుకున్న విజయాన్ని సాధించలేకపోతే మీరు విచారంగా ఉండవచ్చు.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు అనవసరమైన కోపం, వివాదాలకు దూరంగా ఉండాలి. అంగారకుడి స్థానచలనం జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మీ జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు. ఈ కాలంలో కర్కాటక రాశి వారు మానసిక అసంతృప్తిని అనుభవిస్తారు.( గమనిక: పైన పేర్కొన్న వివరాలన్నీ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు తెలిపిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)