AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య తర్వాత అదృష్టం పట్టే రాశులివే.. వీరికి ఇక లక్కే లక్కు!

అమావాస్య వచ్చేస్తోంది. మే 16 శని వారం రోజున శని అమావాస్య వస్తుంది. అయితే అన్ని అమావాస్యల్లో కెళ్లా ఇది చాలా శక్తి వంతమైన అమావాస్య అంటారు. జ్యేష్ఠ మాసంలో శని దేవుడు అమావాస్య రోజున జన్మించాడు. అందుకే ఈ మాసంలో వచ్చే అమావాస్యను శని అమావాస్య కూడా అంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం వలన మే 16 తర్వాత నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 09, 2026 | 7:23 PM

Share
కర్కాటక రాశి : శని అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

1 / 5
తుల రాశి : ఈ రాశి వారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారో వారి సమస్యలన్నింటికీ ఇక ముగింపు వచ్చినట్లే, వీరికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి అయితే పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అని చెప్పాలి వీరికి, అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.  అన్నింట్లో వీరిదే పై చేయి అవుతుంది. కళారంగంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశివారికి శని అమావాస్య సమస్యలను తొలిగించి, ఆనందకర జీవితాన్ని అందిస్తుంది. వీరికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. శని అనుగ్రహం ఉండటం వలన ఆగిపోయిన పనులు కూడా చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. వీరు ఏం చేసినా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా చాలా బలంగా తయారు అవుతారు. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. శని ప్రభావం వలన వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా జీవిస్తారు.

5 / 5
Follow Us
రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు
రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. సాలరీ ఎంతంటే?

వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే

ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు