మకరంలోకి రాహువు.. వీరికి తిరుగులేని అదృష్టం

Updated on: Nov 24, 2026 | 3:44 PM

రేపు బుధ వారం మకర రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అయితే రాహు సంచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఇది కొన్ని రాశుల వారికి నష్టాలను తీసుకొస్తే , మరికొన్ని రాశులకు లాభాలను తీసుకొస్తుంది. కాగా, రాహు సంచారం వలన ఏ రాశి వారికి ఇది ప్రయోజనాలు చేకూర్చ నుందో.. ఎవరికి కలిసి వస్తుందో చూసేద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహువు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకోని ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం చేసేవారికి విదేశాల నుంచి కొత్త ఆర్డర్లు వస్తాయి. డబ్బు సంపాదన పెరుగుతుంది. షేర్లు, భూముల్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది

2 / 5
మేష రాశి :మేష రాశి వారికి రాహువు ధైర్యాన్ని, డబ్బును ఇస్తాడు. మీరు అనుకున్న పెద్ద పని ఇప్పుడు పూర్తవుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. సొంత వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

3 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారికి రాహువు వల్ల తిరుగులేని అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో జీతం పెరగడంతో పాటు మంచి పేరు వస్తుంది. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. ఇల్లు, స్థలం కొనాలనుకునే వారి కోరిక తీరుతుంది. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి రాహు సంచారం రాజయోగం లాంటిది. మీ తెలివితేటలకు ఇప్పుడు మంచి గుర్తింపు వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ వస్తుంది. ఆర్థికంగా చాలా బలపడతారు. పాత అప్పులు తీరిపోతాయి. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

5 / 5
ముఖ్య గమనిక : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని పై ఎలాంటి ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తిమేరకే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us