ఏలినాటి శని ప్రభావం.. వచ్చే నెలలో మూడు రాశుల లైఫ్ ఇదే

Updated on: Jun 25, 2026 | 11:21 AM

జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహం చాలా ప్రత్యేకమైన, పవర్ ఫుల్ గ్రహం అంటారు. ఇక శని గ్రహం అంటే చాలు చాలా మంది భయపడి పోతుంటారు. అయితే శని గ్రహం జూలై 27న తన గమనాన్ని మార్చుకొని వక్రగమనంలో సంచారం చేయనున్నాడు. అయితే ఈ శని వక్రగమనం అనేది ఏలినాటి శని ప్రభావం ఉన్న మూడు రాశులపై సానుకూల ప్రతి కూల ఫలితాలను చూపిస్తుంది. కాగా, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని గ్రహం జూలై 27 నుంచి వక్రగమనంలో సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులలో ఏ రాశి వారు అయితే ఏలినాటి శని ప్రభావంతో ఆర్థిక, అనారోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిపై   మంచి, చెడు రెండు ప్రతి ఫలాలను అందించనున్నదంట. ఈ ప్రభావం ఆగస్టు వరకు ఉండనున్నదంట. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. వీరికి ఈ సమయం చాలా కీలకమైనది అని చెప్పాలి. అయితే శని వక్రగమనం, ఏలినాటి శని వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కానీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందువలన కుంభ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఏలినాటి శని  మొదటి దశ కొనసాగుతుంది. అయితే శని వక్రగమనం వలన వీరికి అంతగా ఇబ్బందులు ఎదురు కావు. వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ రాశి స్త్రీలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చాలా త్వరగా తొలిగిపోతాయి.

4 / 5
 మీన రాశి : ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశిలో మీన రాశి కూడా ఉంది. ఈ రాశి వారికి శని వక్రగమనం వలన ఏలినాటి శని ప్రభావం చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో వీరు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. కుటుంబంలో కూడా కలతలు  వస్తాయి. చాలా సమస్యలు వస్తాయి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us