AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ళు తర్వాత దీపావళి నాడు హంసమహాపురుష యోగం.. లక్కంతా ఈ రాశుల సొంతం..

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుచుకుంటూ ఉంటాయి. కొన్ని తిరోగమనంలో ఉంటాయి. ఈ సమయంలో అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఈ ఏడాది దీపావళి రోజున వందేళ్ళ తర్వాత మహా రాజ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు శుభాఫలితలను పొందుతారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
| Edited By: |

Updated on: Oct 10, 2025 | 5:51 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులను మార్చుకుంటూ సంచరిస్తాయి. ఇలా గ్రహాల సంచారం సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగ ప్రభావం మొత్తం రాశులపై పడుతుంది. కొన్ని రాశులకు శుభాయోగాలను, మరికొన్ని రాశులకు ఆశుభాలను కలుగజేస్తాయి. ఈ ఏడాది దీపావళి అంటే అక్టోబర్ 20 వ తేదీన ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం సంవత్సరాల తర్వాత ఏర్పడడం విశేషం .. ఈ యోగం వలన కొన్ని రాశులవారు శుభ ఫలితాలను పొందుతారు. ఆ యోగం ఏమిటి? అదృష్టం పొందే రాశులు ఏమిటి తెలుసుకుందాం..

1 / 5
నవ గ్రహాల్లో ఒకటి దేవతల గురువు బృహస్పతి దీపావళి రోజున కర్కాటకంలో తిరోగమనం చెందనున్నాడు. కర్కాటక రాశి గురువు సొంత రాశి. ఈ రాశిలో గురువు తిరోగమనం చెందడంతో అక్టోబర్ 20న దీపావళి రోజున హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఇలా గురువు సొంత రాశిలో సంచరించడం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. డబ్బుకి కూడా లోటు ఉండదు.. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అవి ఏమిటంటే..

2 / 5

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు గురువు తిరోగామనంతో ఏర్పడే హంస మహాపురుష రాజయోగం శుభ ఫలితాలు ఇస్తుంది. వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది, కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. పెళ్ళికాని యువతీ యువకుల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

3 / 5
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి హంస మహాపురుష యోగం  అనేక విధాలుగా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెట్టి.. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికత యాత్రలను చేస్తారు.

4 / 5

తులా రాశి: ఈ తులా రాశి వారికి దీపావళి రోజున ఏర్పడే యోగం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇచ్చిన ఎటువంటి బాధ్యతలను అయినా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారుస్తులకు ఇది శుభ సమయం. ఆర్థికంగా లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో విబేధాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. పెళ్లికాని వారి పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది

వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!

నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?

ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే

రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?

మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు