దసరా, దీపావళి మధ్య వీరికి లక్ష్మీకటాక్షం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఈ నెల(అక్టోబర్) 20న దసరా ముగిసిన తర్వాత, నవంబర్ 9న దీపావళి వచ్చే లోపల కొన్ని రాశుల వారికి అపారంగా లక్ష్మీ కటాక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ధన ధాన్య సమృద్ధి యోగాన్ని కలిగించే బుధ, శుక్రులు తులా రాశిలో వక్రించడంతో పాటు కర్కాటక రాశిలో అక్టోబర్ నెలాఖరు వరకు గురువు అతి సంచారం వల్ల కొన్ని రాశులవారు తక్కువ శ్రమ, స్వల్ప ప్రయత్నాలతో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది. మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశులవారికి దశ తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశులవారు ప్రతి రోజూ ఉదయం లక్ష్మీ దేవి స్తోత్రాన్ని, లలితా సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us