లక్కు కలిసి వచ్చే రాశులివే.. జనవరి నుంచి వీరికి డబ్బే డబ్బు

Updated on: Nov 24, 2026 | 3:46 PM

జ్యోతిష్య శాస్త్రంలో సంపదకు, ప్రేమకు, ఐశ్వర్యానికి, ఆనందం, శ్రేయస్సు కారణమైన శుక్రుడి అనుగ్రహం ఐదు రాశులకు కలగనుంది. ముఖ్యంగా నవంబర్ 22న శుక్రుడి తుల రాశి సంచారంతో శుక్రుడి ప్రభావం ఈ ఐదు రాశుల వారిపై అత్యధికంగా ఉండనుండటంతో వీరికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి రానున్నదంట. ఏ రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఊహించని చోట నుంచి డబ్బు వస్తుంది. షేర్లు, పెట్టుబడుల్లో లాభం వస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇంట్లో సంతోషం, ప్రశాంతత ఉంటుంది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో కెరీర్ లో పెద్ద మార్పు వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం, ట్రాన్స్ ఫర్ వస్తుంది. పాత అప్పులు తీరిపోతాయి. చేతిలో డబ్బు నిలబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ శుక్ర సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త వాహనం, ఇల్లు కొనే యోగం కూడా ఉంది.

4 / 5
తుల రాశి : శుక్రుడు స్వయంగా తులా రాశిలోకి రావడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం లాంటిది. అందం, ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తాయి. సొంత వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి శుక్రుడి వల్ల ధనయోగం పడుతుంది. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us